Aadhaaram Neevenayya Samarpan:
ఆధారం నీవేనయ్యా
నాకు ఆధారం నీవేనయ్యా ||2||
కాలము మారినా కష్టాలు తీరినా
కారణం నీవేనయ్యా ||2|| నా దేవా ||ఆధారం||
నీ దీప స్థంభమై నేను
జీవించ చిరకాల ఆశ ||2||
నీ దరికి చేరి నను నీకర్పించి
సాక్షిగ జీవింతును ||2|| ||ఆధారం||
నీ రాయబారినై నేను
ధైర్యంగా జీవించ ఆశ ||2||
నిస్స్వార్ధముగనూ త్యాగముతోనూ
నిను నేను ప్రకటింతును ||2|| ||ఆధారం||