Advitheeya satya devudu song lyrics :
అద్వితీయ సత్య దేవుడు
క్రీస్తేసే నిత్య జీవము
వెలుగైన జీవము
వెలిగించుచున్నాడు ||2|| ||అద్వితీయ||
పాపమునకు జీతం
మరణం నిత్య మరణం
యేసులో కృపదానం
జీవం నిత్య జీవం ||2||
హల్లెలూయా హల్లెలూయ ||2|| ||అద్వితీయ||
Welcome to Telugu Christian Song Lyrics
అద్వితీయ సత్య దేవుడు
క్రీస్తేసే నిత్య జీవము
వెలుగైన జీవము
వెలిగించుచున్నాడు ||2|| ||అద్వితీయ||
పాపమునకు జీతం
మరణం నిత్య మరణం
యేసులో కృపదానం
జీవం నిత్య జీవం ||2||
హల్లెలూయా హల్లెలూయ ||2|| ||అద్వితీయ||