Naa Yesayya Naa Rakshaka song lyrics:
నా యేసయ్యా నా రక్షకా
నా నమ్మదగిన దేవా కీర్తింతును ||2||
ప్రేమింతును నీ సన్నిధానమును
కీర్తింతును యేసయ్యా ||2||
నా విమోచకుడా నా పోషకుడా
నా నమ్మదగిన దేవా కీర్తింతును ||2|| ||ప్రేమింతును||
నా స్నేహితుడా నా సహాయకుడా
నా నమ్మదగిన దేవా కీర్తింతును ||2|| ||ప్రేమింతును||