Naa pranama neeke vandanam song lyrics:
నా ప్రాణమా యేసయ్యా… నా ధ్యానమా యేసయ్యా
నా ప్రాణమా నీకే వందనం
నా స్నేహమా నీకే స్తోత్రము ||2||
నిను నే కీర్తింతును
మనసారా ధ్యానింతును ||2||
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ నా యేసయ్యా ||2|| ||నా ప్రాణమా||
నిను విడచి ఉండలేనయ్యా
నా దేవ క్షణమైనా బ్రతుకలేనయ్యా ||2||
సర్వ భూమికి మహారాజ నీవే పూజ్యుడవు
నన్ను పాలించే పాలకుడా నీవే పరిశుద్ధ్దుడా ||2||
సమస్త భూజనులా స్తోత్రములపై ఆసీనుడా ||2||
మోకరించి ప్రనుతింతును ||2|| ||హల్లెలూయ||
మహిమ కలిగిన లోకములో నీవే రారాజువూ
నీ మహిమతో నను నింపిన సర్వశక్తుడవు ||2||
వేవేల దూతలతో పొగడబడుచున్న ఆరాధ్యుడా ||2||
మోకరించి ప్రనుతింతును ||2|| ||హల్లెలూయ||