Naa devaa neeke vandanam song lyrics:
నా దేవా నీకే వందనం
నా ప్రభువా స్తుతులూ నీకేనయా ||2||
సకలాశీర్వాదముకు కారణభూతుడవు
ఆది సంభూతుడవూ ||2||
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా ||2||
కౌగిటిలో నన్ దాచును
కను రెప్పవలె కాచును ||2|| ||హల్లెలూయా||
చింతలన్ని బాపును
బాధలన్ని తీర్చును ||2|| ||హల్లెలూయా||