Naa jeevitham prabhu neekankitham song lyrics:
నా జీవితం ప్రభు నీకంకితం
నీ సేవకై నే అర్పింతును ||2||
నీ మహిమను నేను అనుభవించుటకు
నను కలుగజేసియున్నావు దేవా ||2||
నీ నామమును మహిమ పరచు
బ్రతుకు నాకనుగ్రహించు ||2|| ||నా జీవితం||
కీర్తింతును నా దేవుని నే
ఉన్నంత కాలం ||2||
తేజోమయా నా దైవమా
నీ కీర్తిని వర్ణించెద ||2|| ||నా జీవితం||