Naa chinni hrudayamandu song lyrics:
నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు
నేను చేయు పనులన్ని చూస్తు ఉన్నాడు ||2||
పాపము చేయను మోసము చేయను
ప్రార్థన మానను దేవుని బాధ పెట్టను ||2|| ||నా చిన్ని||
బడికి వెళ్లెద గుడికి వెళ్లెద
మంచి చేసెద దేవుని మహిమ పరచెద ||2|| ||నా చిన్ని||