Naatho maatladu prabhuvaa song lyrics:
నాతో మాట్లాడు ప్రభువా – నీవే మాట్లాడుమయ్యా ||2||
నీవు పలికితే నాకు మేలయ్యా ||2||
నీ దర్శనమే నాకు చాలయ్యా ||2|| ||నాతో||
నీ వాక్యమే నన్ను బ్రతికించేది
నా బాధలలో నెమ్మదినిచ్చేది ||2|| ||నీవు పలికితే||
నీ వాక్యమే స్వస్థత కలిగించేది
నా వేదనలో ఆదరణిచ్చేది ||2|| ||నీవు పలికితే||
నీ వాక్యమే నన్ను నడిపించేది
నా మార్గములో వెలుతురునిచ్చేది ||2|| ||నీవు పలికితే||