O Prabhuva O Prabhuva song lyrics :
ఓ ప్రభువా… ఓ ప్రభువా…
నీవే నా మంచి కాపరివి ||4|| ||ఓ ప్రభువా||
దారి తప్పిన నన్నును నీవు
వెదకి వచ్చి రక్షించితివి ||2||
నిత్య జీవము నిచ్చిన దేవా ||2||
నీవే నా మంచి కాపరివి ||4|| ||ఓ ప్రభువా||
నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని
ఎల్లపుడు చేయి విడువక ||2||
అంతము వరకు కాపాడు దేవా ||2||
నీవే నా మంచి కాపరివి ||4|| ||ఓ ప్రభువా||
ప్రధాన కాపరిగా నీవు నాకై
ప్రత్యక్షమగు ఆ ఘడియలలో ||2||
నన్ను నీవు మరువని దేవా ||2||
నీవే నా మంచి కాపరివి ||4|| ||ఓ ప్రభువా||