O Naadu Yesu Raaja song lyrics :
ఓ నాదు యేసు రాజా
నిన్ను నే నుతించెదను ||2||
నీ నామమును సదా
నే సన్నుతించుచుండును ||2|| ||ఓ నాదు||
అనుదినము నిను స్తుతియించెదను ||2||
ఘనంబు చేయుచుండును నేను ||2|| ||ఓ నాదు||
వర్ణించెద నే నీ క్రియలను ||2||
స్మరియించెద నీ మంచితనంబున్ ||2|| ||ఓ నాదు||
రక్షణ గీతము నే పాడెదను ||2||
నిశ్చయ జయధ్వని నే చేసెదను ||2|| ||ఓ నాదు||
విజయ గీతము వినిపించెదను ||2||
భజియించెద జీవితమంతయును ||2|| ||ఓ నాదు||
నిరీక్షణ పూర్ణత కలిగి ||2||
పరికించెద నా ప్రభు రాకడను ||2|| ||ఓ నాదు||