Oke Oka Maargamu Song lyrics:
ఒకే ఒక మార్గము
ఒకే ఆధారము
ఒకే పరిహారము
లేదు వేరే మార్గం
క్రీస్తేసే మార్గం ||2||
విడువుము నీ మార్గం ||ఒకే ఒక||
లోకం మాయరా
పాపం వీడరా ||2||
నీ హృదయమెంతో బలహీనమంతా
పెడ దారి చూపురా ||2||
పరికించి చూడుమా ||ఒకే ఒక||
Welcome to Telugu Christian Song Lyrics
ఒకే ఒక మార్గము
ఒకే ఆధారము
ఒకే పరిహారము
లేదు వేరే మార్గం
క్రీస్తేసే మార్గం ||2||
విడువుము నీ మార్గం ||ఒకే ఒక||
లోకం మాయరా
పాపం వీడరా ||2||
నీ హృదయమెంతో బలహీనమంతా
పెడ దారి చూపురా ||2||
పరికించి చూడుమా ||ఒకే ఒక||