Oka Kshanamaina song lyrics:
ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతకగలనా యేసయ్యా
కునికిన నిద్రించిన నా స్థితి ఏమౌనో మెస్సయ్యా ||2||
ఒంటరైన వేళలో – జంటగా నేనుందునని
అండ లేని వేళలో – కొండగా నిలుతునని ||2||
అభయమునిచ్చిన నా యేసయ్యా
అండగ నిలిచిన నా యేసయ్యా
యేసయ్యా.. యేసయ్యా.. నా యేసయ్యా.. ||ఒక క్షణమైన||
నిదురించు వేళలో నీ దూతల నుంతునని
నే నడచు త్రోవలో నా తోడు ఉండవని ||2||
అభయమునిచ్చిన నా యేసయ్యా
అండగ నిలిచిన నా యేసయ్యా
యేసయ్యా.. యేసయ్యా.. నా యేసయ్యా.. ||ఒక క్షణమైన||