Evarunnaru Naakilalo song lyrics :
నీవున్నావని ఒకే ఆశ
నడిపిస్తావని ఒకే ఆశ
ఎవరున్నారు నాకిలలో ||2||
నీవు తప్ప ఎవరున్నారు నాకు ఇలలో
ఎవరున్నారు నాకు యేసయ్యా
ఎవరున్నారయ్యా
నీవున్నావని ఒకే ఆశతో
నడిపిస్తావని ఒకే ఆశలో ||2||
ఆదరిస్తావని ఆదుకుంటావని ||2||
అద్దరికి చేరుస్తావని నీ జీవిస్తున్నా
ఆశలే అడి ఆశలై
బ్రతుకెంతో భారమై ||2||
కలలన్ని కన్నీటి వ్యధలై
గుండెను పిండే దుఃఖమున్నా ||నీవున్నావని||
ఆప్తులే దూరమై
బంధు మిత్రులకు భారమై ||2||
నా అన్న వారే నాకు కరువై
గుండెను పిండే దుఃఖమున్నా ||నీవున్నావని||
యాత్రలో తుఫానులే
నా నావనే ముంచేసినా ||2||
అద్దరి చేరే ఆశలే అనగారినా
గుండెను పిండే దుఃఖమున్నా ||నీవున్నావని||