ఎన్ని తరములు స్తుతియించినా ||2||
తీరునా నీ ఋణం ||4||
నా ప్రాణము – నా జీవము ||2||
నీవే నా యేసయ్యా
నీవే నా మెస్సయ్యా ||ఎన్ని||
కరిగిపోని కన్నీరెంతో
కుమ్మరించాను – కుమ్మరించాను ||2||
కరుణామయుడా కన్నులు తుడిచి ||2||
(నీ) కృపను చూపావు – కృపను చూపావు ||2|| ||నా ప్రాణము||
పాపములోనే పుట్టిన వారిని
పరిశుద్ధపరచితివి – పరిశుద్ధపరచితివి ||2||
పరమ తండ్రి పవిత్రతతోనే ||2||
(నీ) పరమున చేర్చెదవు – పరమున చేర్చెదవు ||2|| ||నా ప్రాణము||