Inti Meeda Nunna:
ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను
కన్నీటితో కృంగి పోతున్నాను ||2||
నా యేసయ్యా నా బలమా ||2||
నా దీన ప్రార్థన ఆలకించుమా ||ఇంటి మీద||
వెతకాని బాణమును చేయుచుండె గాయములు
అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును – ||2||
నీ బాలి పీఠము చెంత నాకు చోటునీయుమా ||2||
ఆలకించుమా ఆదరించుమా ||2|| ||ఇంటి మీద||
తెలిసి తెలిసి చేసితిని ఎన్నెన్నో పాపములు
తరచి తరచి చూచినా తరగవు నా దోషములు – ||2||
నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను ||2||
ఆలకించుమా ఆదరించుమా ||2|| ||ఇంటి మీద||