Sthiraparachu vaadavu song lyrics: స్థిరపరచువాడవు బలపరచువాడవుపడిపోయిన చోటే నిలబట్టువాడవుఘనపరచువాడవు హెచ్చించువాడవుమా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవునీ నామముకే మహిమంతా తెచ్చుకొందువుయేసయ్య యేసయ్య నీకే నీకే సాధ్యము సర్వకృపానిధి మా పరమ కుమ్మరినీ చేతిలోనే మా జీవమున్నదిమా దేవా…
Neevunte Naaku Chaalu Yesayyaa – నీవుంటే నాకు చాలు యేసయ్యా
Neevunte Naaku Chaalu Yesayyaa song lyrics: నీవుంటే నాకు చాలు యేసయ్యానీవెంటే నేను ఉంటానేసయ్యా ||2||నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యానీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ||2|| ||నీవుంటే|| ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ ||2|| ||నీ…
Neevu Leni Roju – నీవు లేని రోజు
Neevu Leni Roju song lyrics: నీవు లేని రోజు అసలు రోజే కాదయానీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా (2)నీవే లేకపోతే నేనసలే లేనయా (2) ||నీవు లేని|| బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావునా కన్నీరు తుడచి…
Neeve Nannu Korukunnaavu – నీవే నన్ను కోరుకున్నావు
Neeve Nannu Korukunnaavu song lyrics: నీవే నన్ను కోరుకున్నావునీవే నన్ను చేరుకున్నావునీవే నన్ను విడిపించావునీవే నన్ను విడువనన్నావుఎంత ప్రేమ యేసయ్యావింత ప్రేమ నీడయ్యా ||2|| ||నీవే|| నీ అరచేతిలో నను చెక్కుకున్నావునీ కృపలో నన్ను ఎన్నుకున్నావునీ రాజ్యములో నను దాచి ఉంచావునీ నామములో…
Neevennaallu Rendu Thalanpulatho – నీవెన్నాళ్ళు రెండు తలంపులతో
Neevennaallu Rendu Thalanpulatho song lyrics: నీవెన్నాళ్ళు రెండు తలంపులతోకుంటి కుంటి నడిచెదవీవుయెహోవాయే నీ దేవుడాలేక వేరే దేవతలున్నారా ||2|| మనం తీర్మానించెదమిప్పుడేమన నోట వంచన లేకుండా ||2||మరుగైన పాపములన్నిటిన్హృదయమునుండి తొలగించెదం ||2|| ||నీవెన్నాళ్ళు|| మారు మనస్సు పొందెదమిప్పుడేజీవిత మోసములనుండి ||2||పరిశుధ్ధులమై నిర్దోషులుగాప్రభు దినమందు…
Neevu Leni Kshanamainaa – నీవు లేని క్షణమైనా
Neevu Leni Kshanamainaa song lyrics: నీవు లేని క్షణమైనా ఊహించలేనునీ కృప లేనిదే నేను బ్రతుకలేను ||2||నీవే నా కాపరి – నీవే నా ఊపిరినీవే నా సర్వము యేసయ్యనీతోనే జీవితం – నేనే నీకంకితంగైకొనుమో నన్ను ఓ దేవా… ||నీవు లేని||…
Neeve Aasha Neeve Swaasa – నీవే ఆశ నీవే శ్వాస
Neeve Aasha Neeve Swaasa song lyrics: నీవే ఆశ నీవే శ్వాసనీవే ధ్యాస యేసువానీవే ప్రాణం నీవే గానంనీవే ధ్యానం నేస్తమాతలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను ||2||నీ రూపులోనే నీ చేతి పనిగా – నను నీవు మలచితివేనీ శ్వాసతోనే…
Neeve Aashrayadurgam – నీవే ఆశ్రయదుర్గం
Neeve Aashrayadurgam song lyrics: నీవే ఆశ్రయదుర్గం – నీవే నా సహాయంనీవే కేడెము బలము – యేసూ నీవే నా దాగు స్థలమునీవే మార్గం సత్యంనిత్యజీవం యేసయ్యా ||2|| నీవే ఆదియు అంతం – నీవే మారని దైవంనీవే జీవాహారం – యేసూ…
Neeve Neeve Naa Thodunna – నీవే నీవే నా తోడున్న
Neeve Neeve Naa Thodunna song lyrics: నీవే నీవేనా తోడున్న దేవుడవు ||2||నీ వెంటే వస్తానయ్యా ||2|| ||నీవే|| కష్టాల కడలిలోనైనాకన్నీటి బాధలోనైనా ||2||యెహోవా షాలోమ్ సమాధానం ఇచ్చును (3) ||నీవే|| ఏ ఘోర పాపము అయినామరణకర వ్యాధి అయినా ||2||యెహోవా రాఫా…
Nee Arachethilo Chekkukuntivi – నీ అరచేతిలో చెక్కుకుంటివి
Nee Arachethilo Chekkukuntivi song lyrics: నీ అరచేతిలో చెక్కుకుంటివి నను ప్రభువానీ నీడలో దాచుకుంటివి నను దేవా ||2||నీ రెక్కల చాటున దాగుకొని నిను కీర్తించెదనునీవు చేసిన మేల్లను తలచుచునే ఇల జీవించెదనునాకన్ని నేవే దేవానా బ్రతుకు నీకే ప్రభువా ||2|| దీపముగా…