Avadhule Lenidi song lyrics : అవధులే లేనిది దివ్యమైన నీ కృపఅనంతమైనది ఆశ్చర్యమైనది ||2||యేసయ్యా నాపై నీవు చూపిన కృపఅమూల్యమైనది వర్ణించలేనిది ||2|| ||అవధులే|| ఊహించలేని హృదయానందమునుదుఃఖమునకు ప్రతిగా దయచేసినావు ||2||భారమెక్కువైనా తీరం కడుదూరమైనానీపై ఆనుకొందునునేను గమ్యం చేరుకొందును…
Yehovaa Yireh – యెహోవా యీరే
Yehovaa yireh song lyrics : యెహోవా యీరే సమస్తము నీవేఅక్కరలన్ని తీర్చువాడవు-2ఊహించువాటికన్నా అధికమిచ్చినా ప్రార్థనలన్నిటికి బదులిచ్చితివి-2-యెహోవా యీరే అనుదినము నన్ను ఆశ్చర్యముగా పోషించితివి,అపనిందలు ఎదురైనను ఘనపరచితివి.యెహోవా యీరే సమస్తము నీవే,అక్కరలన్ని తీర్చువాడవు-2-యెహోవా యీరే ఆరాధన ఆరాధనఆరాధన నీకే-6-యెహోవా యీరే యెహోవా యీరే సమస్తము…
Ninu Polina Vaarevaru – నిను పోలిన వారెవరూ
Ninu Polina Vaarevaru song lyrics : నిను పోలిన వారెవరూ – మేలు చేయు దేవుడవునిన్నే నే నమ్మితిన్ నా దేవా ||2||నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటినినీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య ||2||ఎల్ షడ్డాయ్ ఆరాధన – ఎలోహిం ఆరాధనఅడోనాయ్ ఆరాధన –…
Nanu Pilichina Devaa – నన్ను పిలచిన దేవా
Nanu Pilichina Devaa song lyrics : నన్ను పిలచిన దేవా – నన్ను ముట్టిన ప్రభువానీవు లేనిదే నేను లేనయ్యా ||2||నే జీవించునది నీ కృప – ఎదుగించునది నీ కృపహెచ్చించునది నీ కృప మాత్రమే ||2||నీ కృపయే కావలెను – నీ కృపయే…
Inthavaraku Neevu – ఇంతవరకు నీవు
Inthavaraku Neevu song lyrics : ఇంతవరకు నీవు – నన్ను నడిపించుటకునేనేమాత్రము నా జీవితం ఏ మాత్రముఇంతవరకు నీవు నన్ను భరియించుటకునేనేమాత్రము మేము ఏ మాత్రము నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమేనే చూచే ఘనకార్యములు నీ దయ వలెనే…
Nee pilupu valana nenu – నీ పిలుపు వలన నేను
Nee Pilupu valana nenu song lyrics: నీ పిలుపు వలన నేను నశించిపోలేదునీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదునీ కృప కాచుట వలన జీవిస్తున్నానునీ ప్రేమకు సాటి లేదు ||2|| 1. నశించుటకు ఎందరో వేచియున్ననునశింపని నీ పిలుపు నన్ను కాపాడెనుద్రోహము నిందల మధ్యలో…
Adigadigo Alladigo -అదిగదిగో అల్లదిగో
Adigadigo Alladigo song lyrics : అదిగదిగో అల్లదిగోకల్వరి మెట్టకు దారదిగోఆ ప్రభువును వేసిన సిలువదిగో ||అదిగదిగో|| 1. గెత్సేమను ఒక తోటదిగోఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో ||2||అచటనే యుండి ప్రార్ధించుడని ||2||పలికిన క్రీస్తు మాటదిగో ||2|| ||అదిగదిగో|| 2. శిష్యులలో ఇస్కరియోతుయూదాయను ఒక…
Athyunnathamainadi – అత్యున్నతమైనది యేసు నామం
Athyunnathamainadi song lyrics : అత్యున్నతమైనది యేసు నామం – యేసు నామంఅత్యంత శక్తి గలది యేసు నామం – యేసు నామంఉన్నత నామం – సుందర నామంఉన్నత నామం – శ్రీ యేసు నామంఅన్ని నామములకు పై నామం – పై నామం…
Athyunnatha Simhasanamupai – అత్యున్నత సింహాసనముపై
Athyunnatha Simhasanamupai song lyrics : అత్యున్నత సింహాసనముపై ఆసీనుడాదేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడాయేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావునా మనసార నీ సన్నిధిలోసాగిలపడి నమస్కారము చేసేదాసాగిలపడి నమస్కారము చేసేదా ||2|| 1.ప్రతి వసంతము నీ దయా కిరీటమేప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే ||2||ప్రభువా…
Athyunnatha Simhasanamupai – అత్యున్నత సింహాసనముపై
Athyunnatha Simhasanamupai song lyrics : అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన దేవాఅత్యంత ప్రేమా స్వరూపివి నీవేఆరాధింతును నిన్నే ||2||ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. హల్లెలూయా (3)ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. ఆమెన్ 1.ఆశ్చర్యకరుడా స్తోత్రంఆలోచనకర్త స్తోత్రంబలమైన దేవా నిత్యుడవగు తండ్రిసమాధాన అధిపతి స్తోత్రం…