ఎట్టి వాడో యేసు – ఎన్ని వింతలు తనవి వట్టి నరుడు కాడు – పట్టి చూడ ప్రభుని – ||2|| ||ఎట్టి|| గాలి సంద్రాలను – గద్ధింపగా యేసు ||2|| హద్దు మీరక ఆగి – సద్దుమణిగిపోయే ||2|| ||ఎట్టి|| పక్షవాతపు రోగిని…
Ennika Leni Naapai – ఎన్నిక లేని నాపై
ఎన్నిక లేని నాపై ఎంత కృప చూపినావు ఎల్లలు లేని ప్రేమ ఎద నిండా నింపినావు ||2|| నీకే నీకే నీకే పాదాభివందనము నీకే నీకే నీకే స్తోత్రాభివందనము ||ఎన్నిక|| బాధల నుండి బంధకము నుండి నను విమోచించినావు ఎన్నడు తరగని ఆనందం నాకు…
Edabaayani Needu Krupa – ఎడబాయని నీదు కృప
ఎడబాయని నీదు కృప – విడనాడని నీ ప్రేమ ||2|| నన్నెంతగానో బలపరచెను నన్నెంతగానో స్థిరపరచెను ||2|| నన్ను బలపరచెను – నన్ను వెంబడించెను నన్నెంతగానో స్థిరపరచెను ||2|| ||ఎడబాయని|| కన్నీటి లోయలలో నుండి నన్ను దాటించిన దేవా సింహాల బోనులలో నుండి నన్ను…
Enaleni Prema – ఎనలేని ప్రేమ
ఎనలేని ప్రేమ నాపైన చూపి నరునిగా వచ్చిన నా దేవా నా పాపము కొరకు రక్తమును కార్చి ప్రాణమునర్పించిన నా దేవా ||2|| ఊహించగలనా వర్ణింప తగునా ఆ గొప్ప సిల్వ త్యాగము ||2|| ఆ గొప్ప సిల్వ త్యాగము ||ఎనలేని|| కొరడాలతో హింసించినా…
Upavaasamtho Prardhanalo – ఉపవాసంతో ప్రార్ధనలో
ఉపవాసంతో ప్రార్ధనలో నీ వైపే చూస్తున్నా దేవా మోకాళ్లపై కన్నీటితో నే చేయు ప్రార్ధన వినుము దేవా అడిగిననూ ఇయ్యవా దేవా వెదకిననూ దొరకవా దేవా తట్టిననూ తీయవా దేవా యేసయ్యా విను నా ప్రార్ధన ||ఉపవాసంతో|| నా నోట మాటలెల్ల నిను స్తుతించాలయ్యా…
Uhinchalenayya Vivarinchalenayya – ఊహించలేనయ్యా వివరించలేనయ్యా
ఊహించలేనయ్యా వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను ||2|| నా జీవితాంతం ఆ ప్రేమలోనే ||2|| తరియించు వరమే దొరికెను ||2|| ||ఊహించ|| నా మనసు వేదనలో – నాకున్న శోధనలో ఉల్లాసమే పంచెను ఓ మధుర భావనలో – తుదిలేని లాలనలో మధురామృతమునే నింపెను…
Uhalu Naadu utalu – ఊహలు నాదు ఊటలు
ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే యున్నవి ||2|| ఊహకందని నీదు ఆశ్చర్య క్రియలు ||2|| ||ఊహలు|| నీదు కుడి చేతిలోన నిత్యము వెలుగు తారగా ||2|| నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు ||2|| ||ఊహలు|| శత్రువులు పూడ్చిన ఊటలన్నియు త్రవ్వగా…
Uhaku Andani Kaaryamul – ఊహకు అందని కార్యముల్
ఊహకు అందని కార్యముల్ ఊహించని రీతిలో నాకై చేసిన దేవా ఊహకు అందని వేళలో ఊహించని మేలులన్ నాకై చేసిన దేవా ఉత్సహించి పాడెదన్ ఉల్లసించి చాటెదన్ నీదు నామ గీతము నాదు జీవితాంతము కొనియాడెదన్ కీర్తించెదన్ స్తోత్రించెదన్ ||ఊహకు|| కనబడవు మా కళ్ళకు…
Uruko Naa Pranamaa – ఊరుకో నా ప్రాణమా
Uruko Naa Pranamaa: ఊరుకో నా ప్రాణమా కలత చెందకుఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా ||2|| ఎడారి దారిలోన – కన్నీటి లోయలోన ||2||నా పక్షమందు నిలిచే నా ముందురే నడిచేనీ శక్తినే చాట నన్నుంచెనే చోటనిన్నెరుగుటే మా ధనంఆరాధనే మా ఆయుధం ఎర్రసముద్రాలు…
Ullaasa Jeevitham – ఉల్లాస జీవితం
ఉల్లాస జీవితం అది ఊహకు అందనిది ఉత్సాహమైనది అది నీతో నడచుటయే కనుపాపే నీవయ్యా – కన్నీళ్లను భరియించి కష్టాలలో కదిలొచ్చావా – నా కోసం యేసయ్యా ||2|| నీవు నా కోసం దిగి వచ్చావా – నన్నూ ప్రేమించి నా శిక్షను భరియించావా…