Aanandinthumu song lyrics : ఆనందింతుము ఆనందింతుముయేసుని సన్నిధిలో ఆనందింతుము.. హే ||2||గంతులేసి నాట్యమాడిఉత్సహించి పాడెదం ||2||యేసుని సన్నిధిలో ఆనందింతుము ||2|| ||ఆనందింతుము|| భయమూ ఎందుకూ… దిగులూ ఎందుకూదేవాది దేవుని తోడు మనకుండగా ||2||హల్లెలూయ అంటు ఆరా-ధింతుము ఎల్లప్పుడూ ||2||యేసుని సన్నిధిలో ధైర్యమొందెదం ||2||…
Aanandam Neelone – ఆనందం నీలోనే
Aanandam Neelone song lyrics : ఆనందం నీలోనే – ఆధారం నీవేగాఆశ్రయం నీలోనే – నా యేసయ్యా – స్తోత్రార్హుడుఅర్హతేలేని నన్ను – ప్రేమించినావుజీవింతు ఇలలో – నీ కోసమే – సాక్ష్యార్థమై ||ఆనందం|| పదే పదే నిన్నే చేరగాప్రతిక్షణం నీవే ధ్యాసగా…
Aananda Yaathra – ఆనంద యాత్ర
Aananda Yaathra song lyrics : ఆనంద యాత్రఇది ఆత్మీయ యాత్రయేసుతో నూతనయెరుషలేము యాత్రమన.. యేసుతో నూతనయెరుషలేము యాత్ర ||ఆనంద యాత్ర|| యేసుని రక్తముపాపములనుండి విడిపించెను ||2||వేయి నోళ్ళతో స్తుతించిననుతీర్చలేము ఆ ఋణమును ||2|| ||ఆనంద యాత్ర|| రాత్రియు పగలునుపాదములకు రాయి తగలకుండా ||2||మనకు…
Aananda Thailaabhishekam – ఆనంద తైలాభిషేకము
Aananda Thailaabhishekam Song lyrics: ఆనంద తైలాభిషేకము నిమ్ము – ఆత్మ స్వరూపుడానాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము – ఆత్మ స్వరూపుడాఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడాపరిశుద్ధాత్ముడా – నా ప్రేమ పూర్ణుడా ఎండిన ఎముకలు జీవింప జేయుముఆత్మ స్వరూపుడా – పరమాత్మ…
Aaradhana Aaradhana Aathmatho – ఆరాధనా ఆరాధనా – ఆత్మతో
Aaradhana Aaradhana Aathmatho song lyrics : ఆరాధనా ఆరాధనా – ఆత్మతో ఆరాధనాఆరాధనా ఆరాధనా – కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా ||2||నీకే నా దేవా – తండ్రీ అందుకోవా ||2|| ||ఆరాధనా|| అన్నిటికీ ఆధారమైనవాడా – నీకే ఆరాధనా ||2||ఎన్నటికీ మారని మంచివాడాకృతజ్ఞత…
Aaradhana Aaradhana Aaradhana- ఆరాధన ఆరాధన ఆరాధన
Aaradhana Aaradhana Aaradhana song lyrics : ఆరాధన… ఆరాధన…ఆరాధన… ఆరాధన…ఆరాధన యోగ్యునికిఆరాధనను చెల్లించెదము సర్వము ఎరిగిన సర్వేశ్వరునికిసర్వ సంపదలు కురిపించు వానికిసత్య మార్గములో నడిపించు వానికిఆరాధన చెల్లించెదము ||ఆరాధన|| చీకు చింతలు చుట్టూ ముట్టినబ్రతుకు గుండె బరువై పోయినఆదరించి ఓదార్చే వానికిఆరాధన చెల్లించెదము…
Aaradhana Sthuthi Aaradhana – ఆరాధన స్తుతి ఆరాధన
Aaradhana Sthuthi Aaradhana song lyrics : ఆరాధన స్తుతి ఆరాధన (3)నీవంటి వారు ఒక్కరును లేరునీవే అతి శ్రేష్టుడాదూత గణములు నిత్యము కొలిచేనీవే పరిశుద్దుడానిన్నా నేడు మారని ||ఆరాధన|| అబ్రహాము ఇస్సాకునుబలి ఇచ్చినారాధనరాళ్ళతో చంపబడినస్తెఫను వలె ఆరాధన ||2|| ఆరాధన స్తుతి ఆరాధన…
Aaradhana Yesu Neeke – ఆరాధన యేసు నీకే
Aaradhana Yesu Neeke Song lyrics : ఆరాధన యేసు నీకే ||4||నీ చిత్తం నేను జరిపెదచూపించే మార్గంలో నడిచెదనీ సన్నిధిలో నే నిలిచెదనా ప్రియ యేసువే ||2|| ||ఆరాధన|| సముద్రం మీద నడచే మీ అద్భుత పాదముల్మా ముందే మీరు ఉన్నప్పుడు లేదు…
Parishudduda Paavanudaa – పరిశుద్ధుడా పావనుడా
Parishudduda Paavanudaa Song lyrics: పరిశుద్ధుడా పావనుడాఅత్యున్నతుడా నీవే ||2||నీ నామమునే స్తుతియించెదానీ నామమునే ఘనపరచెదా ||2||నీలోనే రక్షణ నీలోనే నిరీక్షణనీలోనే విజయము నీలోనే సంతోషంఆరాధన నీకే – ఆరాధన నీకేఆరాధన నీకే ||2|| నా అడుగులో అడుగై నా శ్వాసలో శ్వాసైనే నడచిన…
Aaradhana Aaradhana Yesayya – ఆరాధన ఆరాధన యేసయ్య
Aaradhana Aaradhana Yesayya song lyrics: ఆరాధన ఆరాధన యేసయ్య ఆరాధన ||4||యేసయ్య ఆరాధన… ఆరాధన ఆరాధన మెస్సయ్య ఆరాధన ||4||మెస్సయ్య ఆరాధన… ఆరాధన ఆరాధన పరిశుద్ధుని ఆరాధన ||4||పరిశుద్ధుని ఆరాధన… ఆరాధన ఆరాధన పరలోక ఆరాధన ||4||పరలోక ఆరాధన… For Video Song: