Skip to content

Telugu Christian Lyrics

Welcome to Telugu Christian Song Lyrics

Menu
  • Home
  • About
  • Telugu Chirstian Lyrics List – విషయ సూచిక
  • Signup
  • Contact us
Menu

Kshamaapana Dorikenu – క్షమాపణ దొరికేనా

Posted on February 15, 2024

Kshamaapana Dorikenu : క్షమాపణ దొరికేనా ||2||చిట్ట చివరి.. అవకాశం నాకు దొరికేనా ||2||యేసయ్యా… యేసయ్యా… కక్కిన కూటికై – తిరిగిన కుక్కలాఎన్నో మారులు తిరిగితినయ్యా ||2||అయినా కూడా నీ కృప చూపిఆదరించిన అద్వితీయుడా ||2||ఆదరించిన అద్వితీయుడా ||యేసయ్యా|| అడిగే అర్హత లేకపోయినానీ ప్రేమను…

Kasta Nastalaina – కష్ట నష్టాలైనా

Posted on February 15, 2024

Kasta Nastalaina: కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనాఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే ||2||ఓ యేసయ్యా…ఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే||2|| నిను ఎడబాసినపుడు – నా బ్రతుకే దండగాబ్రతికున్న మూన్నాళ్ళ – నీతోనే పండుగాయేసయ్య మార్గమే నడవర ఓరన్న ||2||…

O Sangama Sarvaangamaa – ఓ సంఘమా సర్వాంగమా

Posted on February 15, 2024

O Sangama Sarvaangamaa: ఓ సంఘమా సర్వాంగమా – పరలోక రాజ్యపు ప్రతిబింబమాయేసయ్యను ఎదుర్కొనగ – నీతి నలంకరించి సిద్ధపడుమాఓ సంఘమా వినుమా రాణి ఓఫిరు అపరంజితో – స్వర్ణ వివర్ణ వస్త్ర ధారణతోవీణ వాయిద్య తరంగాలతో – ప్రాణేశ్వరుని ప్రసన్నతతోఆనంద తైల సుగంధాభిషేకము…

O sadbhakthulaara – ఓ సద్భాక్తులారా

Posted on February 15, 2024

O sadbhakthulaara: ఓ సద్భాక్తులారా – లోక రక్షకుండుబెత్లేహేమందు నేడు జన్మించెన్రాజాధి రాజు – ప్రభువైన యేసునమస్కరింప రండి నమస్కరింప రండినమస్కరింప రండి ఉత్సాహముతో సర్వేశ్వరుండు – నర రూపమెత్తికన్యకు బుట్టి నేడు వేంచేసెన్మానవ జన్మ – మెత్తిన శ్రీ యేసూనీకు నమస్కరించి నీకు…

O Yesu Nee Prema – ఓ యేసు నీ ప్రేమ

Posted on February 15, 2024

O Yesu Nee Prema: ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయముఆకాశ తార పర్వత సముద్ర-ములకన్న గొప్పది ||2|| ||ఓ యేసు|| అగమ్య ఆనందమే హృదయము నిండెనుప్రభుని కార్యములు గంభీరమైనవిప్రతి ఉదయ సాయంత్రములుస్తుతికి యోగ్యములు ||2|| ||ఓ యేసు|| సంకట సమయములో సాగలేకున్నానుదయచూపు…

O Yaatrikudaa – ఓ యాత్రికుడా

Posted on February 15, 2024

O Yaatrikudaa Song lyrics: ఓ యాత్రికుడా ఓహో యాత్రికుడాబ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా..ఓ బాటసారి ఓహో బాటసారిజీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసాగుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపొతుందినాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది ||2||అంతా ఆ దైవ నిర్ణయంమనిషి కాలగత దేవుని ఆదేశం…

Aanandame Paramaanandame – ఆనందమే పరమానందమే

Posted on February 15, 2024

Aanandame Paramaanandame Song lyrics : ఆనందమే పరమానందమేఆశ్రయపురమైన యేసయ్యా నీలో ||2||ఆపత్కాలములన్నిటిలో ఆదరించినఅక్షయుడా నీకే స్తోత్రము ||2|| ||ఆనందమే|| పచ్చిక గల చోట్ల పరుండ జేసితివేజీవ జలములు త్రాగనిచ్చితివే ||2||నా ప్రాణమునకు సేదదీర్చితివినీతియు శాంతియు నాకిచ్చితివే ||2|| ||ఆనందమే|| గాఢాంధకారము లోయలలో నేనుసంచరించినా…

Aanandamu Prabhu – ఆనందము ప్రభు

Posted on February 15, 2024

Aanandamu Prabhu Song lyrics : ఆనందము ప్రభు నాకొసగెనునా జీవితమే మారెను ||2||నా యుల్లమందు యేసు వచ్చెన్నా జీవిత రాజాయెను ||2|| ||ఆనందము|| ప్రభుని రుచించి ఎరిగితినిఎంతో ఎంతో ప్రేమాముర్తి ||2||విశ్వమంతట నే గాంచలేదువిలువైన ప్రభు ప్రేమను ||2|| ||ఆనందము|| అలల వలె…

Aanandamugaa Yehovaa – ఆనందముగా యెహోవా

Posted on February 15, 2024

Aanandamugaa Yehovaa Song lyrics : ఆనందముగా యెహోవా నీ కృపలన్నిఅన్ని కాలంబులందు కీర్తించెదన్ ||2|| చావు గోతినుండి లెవనెత్తి నాకు – జీవమిచ్చిన జీవ దాతవివరింతు నే నీదు విశ్వాస్యత నెంతయోసవ్యంబుగా ఈ భువియందున ||ఆనందముగా|| సింహపు పిల్లలు – ఆకలిగొనిన- యెహొవ సహాయుడందరికిఇహమందునా…

Aadhaaram Neeve nayya (DGS) – ఆధారం నీవేనయ్యా (డి జి ఎస్)

Posted on February 15, 2024

Aadhaaram Neeve nayya : ఆధారం నీవేనయ్యానా ప్రభువా… ఆధారం నీవేనయ్యామాయా లోకములోనే తలక్రిందులైపోగా ||2|| ||ఆధారం|| మాతా పితలే నన్ను – హీనంగా చూచుచుండ ||2||పరులకు లెక్కెంతయ్యాఅల్పునిపై.. పరులకు లెక్కెంతయ్యాఅల్పునకు ||ఆధారం|| నా తోడు నీవన్న – నీతి ప్రబోధకులు ||2||నడి యేట…

Posts pagination

Previous1…192021…58Next

Recent Posts

  • Sthira parachu vaadavu – స్థిరపరచువాడవు
  • Neevunte Naaku Chaalu Yesayyaa – నీవుంటే నాకు చాలు యేసయ్యా
  • Neevu Leni Roju – నీవు లేని రోజు
  • Neeve Nannu Korukunnaavu – నీవే నన్ను కోరుకున్నావు
  • Neevennaallu Rendu Thalanpulatho – నీవెన్నాళ్ళు రెండు తలంపులతో

Categories

  • A D Shikhamani
  • A R stevenson
  • A.B. Masilamani
  • Akumarthi Daniel
  • Amshumathi Mary
  • Andhra kristhava keerthanalu
  • Anil Kumar
  • Anil Ravada
  • Atchyuth Enosh
  • Benny Joshua
  • Bethaala John
  • Chatla Devasahaayam
  • Daniel Kalyanapu
  • Deevenayya
  • Devaraju.J
  • Diyya Prasada Rao
  • ENOSH KUMAR
  • Evan Mark Ronald
  • father Berchmans
  • Freddy paul
  • Guntur Raja
  • Hanok sirivella
  • Hosanna Ministries
  • Jesus calls
  • Jk Christopher
  • Joel Kodali
  • Joel N Bob
  • John Wesley
  • Joshua Gariki
  • Joshua Kolli
  • Joshua Shaik
  • K.Y. Ratnam
  • Kranthi chepuri
  • Kripal Mohan
  • M S Shanthavardhan
  • M. Jyothi Raju
  • manna
  • Nissy John
  • Padala Suresh Babu
  • Paul Emmanuel
  • Philip Gariki
  • Prabhu Pammi
  • Pranam Kamlakhar
  • prasanna bold
  • Purushotthamu Choudhary
  • Rachel Jyothi Komanapalli
  • Raj Prakash Paul
  • Ram Nagupadu
  • Ravinder Vottepu
  • Sailanna
  • SAM J VEDALA
  • Samuel Karmoji
  • samy pacchigalla
  • Satish Kumar
  • Shalem Israyel
  • Sharon Philip
  • Sharon Praveen
  • Sharon Sisters
  • Song's Of Zion
  • Surya Prakash Injarapu
  • Thomas
  • Uncategorized
  • Vinod Kumar

important Links:

  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Services
©2026 Telugu Christian Lyrics | Design: Newspaperly WordPress Theme