Naa Yesu Raajyamu song lyrics: నా యేసు రాజ్యము అందమైన రాజ్యముఅందులో నేను నివసింతును ||2||సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యంప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం ||2|| ||నా యేసు|| అవినీతియే ఉండని రాజ్యముఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం ||2||ఇక…
Naa Sthuthi Paathruda – నా స్తుతి పాత్రుడా
Naa Sthuthi Paathruda song lyrics: నా స్తుతి పాత్రుడా – నా యేసయ్యానా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా ||2|| నీ వాక్యమే నా పరవశమునీ వాక్యమే నా ఆత్మకు ఆహారము ||2||నీ వాక్యమే నా పాదములకు దీపము (3) ||నా స్తుతి పాత్రుడా||…
Naa Sthuthulapaina – నా స్తుతుల పైన
Naa Sthuthulapaina song lyrics: నా స్తుతుల పైన నివసించువాడానా అంతరంగికుడా యేసయ్యా ||2||నీవు నా పక్షమై యున్నావు గనుకేజయమే జయమే ఎల్లవేళలా జయమే ||2|| నన్ను నిర్మించిన రీతి తలచగాఎంతో ఆశ్చర్యమేఅది నా ఊహకే వింతైనది ||2||ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించిఎనలేని…
Naa Sankata Dukhamulella – నా సంకట దుఃఖములెల్ల
Naa Sankata Dukhamulella song lyrics: నా సంకట దుఃఖములెల్ల తీరిపోయెగానశింపజేయు దూత నన్ను దాటిపోయెను ||2|| ||నా సంకట|| విలువైన గొర్రెపిల్ల రక్తము ద్వారా ||2||కలిగియున్న రక్షణలో దాగియుంటిని ||2|| ||నా సంకట|| ఇంకా నేను ఫరోకు దాసుడను కాను ||2||ఇంకా నేను…
Naa Snehithudaa – నా స్నేహితుడా
Naa Snehithudaa song lyrics: Davidson నీతో స్నేహం నే మరువగలనానిన్ను విడచి నేను ఉండగలనానీతో స్నేహం నే మరువగలనానా స్నేహితుడా… నా యేసయ్యా ||2||విడువక నను ఎడబాయని నేస్తమా ||నీతో|| నా నీడగా నీవుండగా – భయమేమీ లేదుగాశోధనకైనా బాధలకైనా భయపడిపోనుగాశత్రువు నన్ను…
Naa Samasthamu – నా సమస్తము
Naa Samasthamu song lyrics: యేసు స్వామీ నీకు నేనునా సమస్త మిత్తునునీ సన్నిధి-లో వసించిఆశతో సేవింతును నా సమస్తము – నా సమస్తమునా సురక్షకా నీ కిత్తు – నా సమస్తము యేసు స్వామీ నీకు నేనుద్రోసి లొగ్గి మ్రొక్కెదన్తీసివేతు లోక యాశల్యేసు…
Naa Sarvam Naa Kota – నా సర్వం నా కోట
Naa Sarvam Naa Kota song lyrics: నా సర్వం నా కోటనా దుర్గం నీవే నీవేఆశ్రయము నా బలమునా ఊపిరి నీవే నీవే బాధలలో నన్నాదరించి – నాకాశ్రయమైనావుశోధనలో నన్నాదుకొని – నా తల పైకెత్తావునిను నేను విడువను దేవా – నా…
Naa Hrudayaana koluvaina – నా హృదయాన కొలువైన
Naa Hrudayaana koluvaina song lyrics: నా హృదయాన కొలువైన యేసయ్యానా అణువణువు నిన్నే – ప్రస్తుతించెనే కీర్తనీయుడానా హృదయార్పణతో – ప్రణమిల్లెదనేనీ సన్నిధిలో పూజార్హుడా ||2|| ||నా హృదయాన|| అగ్ని ఏడంతలై – మండుచుండిననుఅగ్ని జ్వాలలు తాకలేదులే – నీ ప్రియుల దేహాలను…
Naa Hrudayamulo – నా హృదయములో
Naa Hrudayamulo song lyrics: నా హృదయములో నీ మాటలేనా కనులకు కాంతి రేఖలు ||2||కారు చీకటిలో కలువరి కిరణమైకఠిన హృదయమును కరిగించిననీ కార్యములను వివరింప తరమానీ ఘన కార్యములు వర్ణింప తరమా ||2|| ||నా హృదయములో|| మనస్సులో నెమ్మదిని కలిగించుటకుమంచు వలె కృపను…
Nijamaina Draksha Valli – నిజమైన ద్రాక్షావ
Nijamaina Draksha Valli song lyrics: నిజమైన ద్రాక్షావల్లి నీవేనిత్యమైన సంతోషము నీలోనే ||2||శాశ్వతమైనది ఎంతో మధురమైనదినాపైన నీకున్న ప్రేమఎనలేని నీ ప్రేమ – ||2|| ||నిజమైన|| అతి కాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులోజీవించున్నాను నీ ప్రేమకు నే పత్రికగా ||2||శిధిలమై యుండగా నన్ను…