O Israyelu:
ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది
యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవ్వడు – ||2|| ||ఓ ఇశ్రాయేలు||
భయపడకు నేను నీ
కేడెమును బహుమానమున్ ||2||
అత్యధికముగా చేతునని ||2||
యెహోవా దేవుడే పల్కెన్ ||2|| ||ఓ ఇశ్రాయేలు||
సర్వోన్నతుని రాజ్యము
శాశ్వతంబు నిక్కము ||2||
తొలగిపోదు ఎన్నడూ ||2||
లయము కాదు ఎన్నడూ ||2|| ||ఓ ఇశ్రాయేలు||
నీవు భయపడకుము
బాధించువారు రాకుండను ||2||
దూరముగా నుంచి యున్నాను ||2||
నీకు తోడైయున్నాను ||2|| ||ఓ ఇశ్రాయేలు||