ఇమ్మానుయేలు దేవుడా – మము కన్న దేవుడా ||2||
ఇస్సాకు దేవుడా ఇశ్రాయేలు దేవుడా ||4||
మాతో ఉండగ వచ్చిన మరియ తనయుడా ||2||
లాలి లాలి లాలమ్మ లాలి ||2||
మా పాపము బాపి పరమును మము చేర్చగ
దివిని విడిచి భువికి దిగిన దైవ తనయుడా ||2|| ||ఇస్సాకు||
అశాంతిని తొలగించి శాంతిని నెలకొల్పగ
ప్రేమ రూపివై వెలసిన బాల యేసువా ||2|| ||ఇస్సాకు||