Gunde Ninda Yesu Unte song lyrics: గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలుగుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం (2)గుండె నిండా నువ్వేయేసు గుండె నిండా నువ్వే (4) లోక స్నేహం వెలివేసినాశోకంలో ముంచి వేసినా – నీవే నా…
Category: Uncategorized
Evarunarayya – ఎవరున్నారయ్యా
Evarunarayya song lyrics: ఎవరున్నారయ్యా నీలా ప్రేమించేవారెవరున్నారయ్యాఎవరున్నారయ్యా నీలా రక్షించేవారెవరున్నారయ్యాఏ కీడురాకుండా ఏ మరణము లేకుండానీలా కాపాడేవారెవరున్నారయ్యా 1.మాయోను అరణ్యములో రాజైన సౌలుదావీదును చుట్టుముట్టి చంపచూసెనుశత్రువులు దండెత్తి దేశములో చొరబడగాదావీదును తరుముట మాని వెనుకకు తిరిగిరి 2.రోషముకలిగి నీకొరకై నిలిచిబంగారు ప్రతిమకు మ్రొక్కకుండిరిఎప్పటికన్నను గుండమును…
Kantipaapalaa Kaachinaavayyaa – కంటిపాపలా కాచినావయ్యా
Kantipaapalaa Kaachinaavayyaa song lyrics: కంటిపాపలా కాచినావయ్యా – చంటిపాపను మోసినట్టు మోసినావయ్యాచేతి నీడలో దాచినావయ్యా – తోడుగా మా ముందరే నడచినావయ్యాపోషించినావయ్యా.. బలపరచినావయ్యా – భయము వలదని ధైర్యమునిచ్చినావయ్యానడిపించినావయ్యా.. కాపాడినావయ్యా – ఓటమంచులో విజయమునిచ్చినావయ్యామా తలంపులు కావు.. నీ తలంపులే – మా…
Ide Naa Hrudaya Vancha – ఇదే నా హృదయ వాంఛన
Ide Naa Hrudaya Vancha song lyrics: ఇదే నా హృదయ వాంఛననీవే నా హృదయ స్పందన ||2||నిన్ను చూడాలని – నిన్ను చేరాలని ||2||నా బ్రతుకు నీలో నే సాగని ||ఇదే నా|| నీ యందు నిలిచి ఫలియించాలనినీ అడుగు జాడలోనే నడవాలని…
Naadu jeevithamu – నాదు జీవితము
Naadu jeevithamu song lyrics: నాదు జీవితము మారిపొయినదినిన్నాశ్రయించిన వేళనన్నాదుకుంటివి ప్రభువా ||నాదు|| చాలునయ్యా దేవా – ఈ జన్మ ధాన్యమే ప్రభువా ||2||పాప కూపము విడిచి – నీ దారి నడచితి దేవానిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు|| కన్ను గానని దిశగా – బహు…
Naaloni aasha – నాలోని ఆశ
Naaloni aasha song lyrics: నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చూడాలనినాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చేరాలనిదేవా.. యేసయ్యా నిన్ను చూడాలనిదేవా… యేసయ్యా నిన్ను చేరాలని జీసస్ ఐ వాంట్ టు వర్షిప్ యూజీసస్ ఐ వాంట్ టు ప్రెయిస్ యూ…
Naalo unna aanandam – నాలో ఉన్న ఆనందం
Naalo unna aanandam song lyrics: నాలో ఉన్న ఆనందంనాకున్న సంతోషంనా జీవన ఆధారం నీవే కదా ||2|| ||నాలో|| నా ఆశ్రయము నా దుర్గమునా కోట నీవే యేసునా బలము… నా యేసుడే ||2|| గాఢాంధకారములో నే సంచరించిననూఏ అపాయమునకు నే భయపడను…
Naalo unna aashalanni – నాలో ఉన్న ఆశలన్నియు
Naalo unna aashalanni song lyrics: నాలో ఉన్న ఆశలన్నియునాలో ఉన్న ఊహలన్నియునాలో ఉన్న ప్రాణమంతయు – నీవే యేసయ్యా ||2||యేసయ్యా నీవే నా మార్గంయేసయ్యా నీవే నా సత్యంయేసయ్యా నీవే నా జీవంనీవే నా ప్రాణం నాకున్నవన్ని నీకే యేసయ్యానాలోన నిన్ను దాచానేసయ్యా…
Naa aashala pallaki – నా ఆశల పల్లకి
Naa aashala pallaki song lyrics: నా ఆశల పల్లకి నీవేనా ఊహల ఊట నీవేనాలో ప్రతిధ్వనించే ప్రతి పదము నీవే ||2||యేసయ్యా యేసయ్యాయేసయ్యా నా ఆశ నీవయ్యా ||2|| ఎడారిలో నీటి కొరకు – ఆశపడు బాటసారిలానీ కొరకు నా ప్రాణం –…
Naa kannula kanneeru – నా కన్నుల కన్నీరు
Naa kannula kanneeru song lyrics: ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ||2|| నా కన్నుల కన్నీరు తుడిచినా యేసయ్యకేఆరాధన – ఆరాధన ||2||ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా తన రక్తముతో నను కడిగిన యేసయ్యకేఆరాధన – ఆరాధన ||2||ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా…