Aakashamu Nee Simhasanam: Y Satyavardhana Rao ఆకాశము నీ సింహాసనంభూలోకము నీ పాద పీఠముమహోన్నతుడా – మహా ఘనుడానీకే నా స్తోత్రము – నీకే నా స్తోత్రము స్తుతులకు పాత్రుడా యేసయ్యాస్తోత్రార్హుడవు నీవేనయ్యాజీవాధిపతివి నీవయ్యాజీవము గల మా యేసయ్యా పాపుల రక్షకా యేసయ్యారక్షించుటకు…
Category: Uncategorized
Aakasamandunna Aasinuda – ఆకాశమందున్న ఆసీనుడా
Aakasamandunna Aasinuda: ఆకాశమందున్న ఆసీనుడానీ తట్టు కనులెత్తుచున్నానునేను నీ తట్టు కనులెత్తుచున్నాను ||ఆకాశ|| దారి తప్పిన గొర్రెను నేనుదారి కానక తిరుగుచున్నాను ||2||కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు|| గాయపడిన గొర్రెను నేనుబాగు చేయుమా పరమ వైద్యుడా ||2||కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు||…
Aakasaana Thaara Okati – ఆకశాన తార ఒకటి
Aakasaana Thaara Okati : ఆకశాన తార ఒకటి వెలసిందిఉదయించెను రక్షకుడని తెలిపింది ||2||ఇదే క్రిస్మస్ – హ్యాపీ హ్యాపీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ – హ్యాపీ క్రిస్మస్ ||ఆకాశాన|| యూద దేశపు బెత్లెహేములోకన్య మరియ గర్బమున జన్మించెతూర్పు దేశపు గొప్ప జ్ఞానులుయూదుల రాజు…
Ebenejaru Ebenejaru – ఎబినేజరు ఎబినేజరు
Ebenejaru Ebenejaru – ఎబినేజరు ఎబినేజరు: John Jebaraj నేను నా ఇల్లు నా ఇంటివారందరు మానక స్తుతించెదము (2)నన్ను పిండము వలె కాచావు స్తోత్రంనే చెదరక మోసావు స్తోత్రం (2)ఎబినేజరు..ఎబినేజరు..ఇంతవరకు మోసితివేఎబినేజరు..ఎబినేజరు..నా తలంపుతోనే నున్నావే స్తోత్రం…. స్తోత్రం…. స్తోత్రం….హృదయములో మోసితివే స్తోత్రంస్తోత్రం…. స్తోత్రం…….
Aakaashame Pattanodu – ఆకాశమే పట్టనోడు
Aakaashame Pattanodu: K.R.John అవనిలో ఉద్భవించె ఆది సంభూతిని చూడరేపుడమియే పరవశించె పసిబాలుని చూడగనే… పసిబాలుని చూడగనే ఆకాశమే పట్టనోడు – ధరణిలో పుట్టినాడుదావీదు పురమునందు దీనుడై – వెలసినాడు రక్షకుడు ||2||ఆనందమే మహా ఆనందమే – అందరికి ఇలలో సంతోషమేఆశ్చర్యమే ఇది అద్భుతమే…
Kanneeti loyalalo – కన్నీటి లోయలలో
Kanneeti loyalalo: కన్నీటి లోయలలో – నేనెంతో కృంగిననూకన్నీరు చూచువాడు – కార్యము జరిగించును ||2||నీ మనసు కదలకుండా – నీ మనసు కృంగకుండానీతోనే ఎల్లప్పుడూ – నేనుందున్ అంతం వరకు ||2|| ||కన్నీటి|| 1. చీకటి బాటయైనా – భయంకర శోధనకలువున్ ఆ…
Kadalakunduvu – కదలకుందువు
Kadalakunduvu: కదలకుందువు సీయోను కొండవలెబెదరకుందువు బలమైన సింహం వలె ||2||యేసయ్య నీ చెంత ఉండగాఏ చింత నీకింక లేదుగా ||2|| 1. కష్టములెన్నో కలుగుచున్ననూనిట్టూర్పులెన్నో వచ్చియున్ననూదుష్ట జనములుపై దుమికి తరిమినభ్రష్ట మనుష్యులు నీ మీదికి వచ్చినా ||కదలకుందువు|| 2. నీటి వరదలు నిలువెత్తున వచ్చినానిండు…
Kattelapai Nee sareeram – కట్టెలపై నీ శరీరం
Kattelapai Nee sareeram: కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీమట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లిఎన్ని చేసినా తనువు నమ్మినాకట్టె మిగిల్చింది కన్నీటి గాధ – ||2|| ||కట్టెలపై|| 1. దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెనుతన ఆశ నీలో చూసి…
Kanulundi Chudaleva – కన్నులుండి చూడలేవ
Kanulundi Chudaleva: కన్నులుండి చూడలేవ యేసు మహిమనుచెవులుండి వినలేవ యేసు మాటను ||2||నాలుకుండి పాడలేవ యేసు పాటనుకాళ్ళు ఉండి నడువలేవ యేసు బాటను ||కన్నులుండి|| 1. చెడును చూడకుండ నీ కనులనుచెడును వినకుండ నీ చెవులను ||2||చెడును పలుకకుండ నీ నాలుకన్చెడులో నడువకుండ నీ…
Karunaamayudaa Paraloka raaja – కరుణామయుడా పరలోక రాజా
Karunaamayudaa Paraloka raaja: కరుణామయుడా పరలోక రాజానిత్యనివాసి నిర్మల హృదయుడా ||2||నీకే స్తోత్రములు – నీకే స్తోత్రములునీకే స్తోత్రములు – దేవా నీకే స్తోత్రములునీకే స్తోత్రములు ||కరుణామయుడా|| 1. గడిచిన దినములన్ని కాపాడినావుకృపాక్షేమములే నా వెంట ఉంచావు ||2||విడువక నా యెడల కృప చూపినావు…