ఆవేదన నేనొందను అవమానముతో నే కృంగను ఆనందమే నా జీవితం ||2|| నా యేసుని బాహూవులో హల్లెలూయా హల్లెలూయా ||2|| హల్లెలూయా ఆనందమే ||ఆవేదన|| నాకేమి కావలెనో నేనేమి కోరెదనో ||2|| నా ఊహలకు ఊపిరి పోసి కోరిన ఈవుల నొసగిన ఉన్నతమైన అద్భుతమైన…
Category: Uncategorized
Aaradhinchedamu Yesayya – ఆరాధించెదము యేసయ్య
ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ||2|| ఆరాధన ఆరాధన ఆరాధనా హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా ||2|| ||ఆరాధించెదము|| ఆది యందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు ||2|| అబ్రాహాము దేవుడు ఆత్మయైన దేవుడు ||2|| అద్వితీయ సత్య…
Aaradhinchedamu Aathmatho – ఆరాధించెదము ఆత్మతో
ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా ఆనంద గానము మనసారా పాడుచు అనుదినం కీర్తింతుము రారాజును – ||2|| ||ఆరాధించెదము|| అక్షయ నాథుడు అద్వితీయుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు ||2|| ఆద్యంత రహితుడు అదృశ్య రూపుడు ||2|| అమరుడై యున్నవాడు మన…
Aapathkalamuna – ఆపత్కాలమున
Aapathkalamuna: John Prasad & Janaki Rao ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవేఅలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే ||2||తల్లి కన్నా తండ్రి కన్నాకాచిన దేవా నీకే స్తోత్రం ||2|| ||ఆపత్కాలమున|| నీవు నన్ను పరిశోధించి పరిశీలించావునేను లేచి కూర్చుండుటను సమస్తమెరిగితివి ||2||ఆకాశమునకు ఎక్కిననూ…
Kraisthavuda Sainikuda – క్రైస్తవుడా సైనికుడా
Kraisthavuda Sainikuda: K Rajababu క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరావోయ్ నీవు కదలిరా ||4|| జాలరీ మనుషులు పట్టు జాలరి ఆత్మలు పట్టు కాపరి అమృతమందించే ఆచారి యేసుకై జీవించే పూజారి ||క్రైస్తవుడా|| సిలువే నీ స్థావరము శ్రమలే నీ సైన్యము ||2|| సహనమే…
Kraisthava Jeevitham – క్రైస్తవ జీవితం
Kraisthava Jeevitham : క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితంప్రభు పిల్లలకు ఎంతో ఆనందం ||2||కష్టములు వచ్చినా నష్టములు వచ్చినాయేసు ప్రభువే నా సహకారి ||2|| ||క్రైస్తవ|| ఈ లోక ఘనత నన్ను విడిచినన్లోకస్థులెల్లరు నన్ను విడిచినన్ ||2||నా సహోదరులు నన్ను విడిచినన్యోసేపు దేవుడే నా…
Kreesthesu Puttenu – క్రీస్తేసు పుట్టెను
Kreesthesu Puttenu : క్రీస్తేసు పుట్టెను.. లోక రక్షకునిగా..పశులపాక పావనమై.. పరవశించెనుగా…పరవశించెనుగా… క్రీస్తేసు పుట్టెను లోక రక్షకునిగాపశులపాక పావనమై పరవశించెనుగాగొర్రెల కాపరులు సంతోషముతోగంతులు వేసెను ఆనందముతో ||2||తూర్పు దిక్కున చుక్క వెలిసెనులోక రక్షకుడు భువికి వచ్చెను ||2|| ||క్రీస్తేసు|| హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్మెర్రి మెర్రి…
Kraisthavamoka Mathamu – క్రైస్తవమొక మతము
Kraisthavamoka Mathamu : P S Daniel క్రైస్తవమొక మతము కాదిదియేసునందు తిరిగి జన్మముక్రీస్తునందు తిరిగి జన్మము ||2|| ధరల తల్లి దానమొసగునుతన రక్తము ప్రతిజనలములో ||2||అందరికి జీవమొసగెనుకలువరిలో యేసు రక్తము ||2||కలువరిలో యేసు రక్తము ||క్రైస్తవమొక|| ఒక జన్మకు రెండు చావులుఇరు జన్మలకొక్క…
Kreesthu Puttenu – క్రీస్తు పుట్టెను
Kreesthu Puttenu : క్రీస్తు పుట్టెను పశుల పాకలోపాపమంతయు రూపు మాపనుసర్వలోకమున్ విమోచింపనురారాజు పుడమిపై జన్మించెనుసంతోషమే సమాధానమేఆనందమే పరమానందమే ||2||అరె గొల్లలొచ్చి జ్ఞానులొచ్చియేసుని చూచి కానుకలిచ్చిపాటలుపాడి నాట్యములాడి పరవశించిరే పరలోక దూతాలి పాట పాడగాపామరుల హృదయాలు పరవశించగా ||2||అజ్ఞానము అదృష్యమాయెనుఅంధకార బంధకములు తొలగిపోయెను ||2||…
Kreesthe Sarvaadhikaari – క్రీస్తే సర్వాధికారి
Kreesthe Sarvaadhikaari : Ravuri Rathnamu క్రీస్తే సర్వాధికారి – క్రీస్తే మోక్షాధికారిక్రీస్తే మహోపకారి – క్రీస్తే ఆ సిల్వధారి ||క్రీస్తే|| ముక్తి విధాత నేత – శక్తి నొసంగు దాతభక్తి విలాప శ్రోత – పరమంబు వీడె గాన ||క్రీస్తే|| దివ్య పథంబురోసి…