Aa Srehstambau Grandhamulo ఆ శ్రేష్టంబౌ గ్రంథములో ఏ చోట చూచినా ఆదరణ యున్నది సుఖ దుఃఖములో వాగ్ధానమున్నవి విశ్వాసముంచి ధ్యానించుడి
Category: Uncategorized
Idenaa Nyayamidenaa – ఇదేనా న్యాయమిదియేనా
ఇదేనా న్యాయమిదియేనా కరుణామయుడు యేసు ప్రభుని – సిలువ వేయ ||ఇదేనా|| కుంటి వారికి కాళ్ళ నొసగే గ్రుడ్డి వారికి కళ్ళ నొసగే రోగుల నెల్ల బాగు పరిచే – ప్రేమ మీర ||ఇదేనా|| చెడుగు యూదులు చెరను బట్టి కొరడా దెబ్బలు కసిగా…
Idi Yesayya Maa Prardhana – ఇది యేనయ్య మా ప్రార్థన
ఇదియేనయ్య మా ప్రార్థన ఇదియే మా విజ్ఞాపన ఆలకించే దేవా మము నీ ఆత్మతో నింపగ రావా ||2|| నీ వాక్యములో దాగియున్న ఆంతర్యమును మాకు చూపించయ్యా నీ మాటలలో పొంచియున్న మర్మాలను మాకు నేర్పించయ్యా ||2|| నీ జ్ఞానమే మా వెండి పసిడి…
Idi Devuni Nirnayamu – ఇది దేవుని నిర్ణయము
Idi Devuni Nirnayamu : ఇది దేవుని నిర్ణయముమనుష్యులకిది అసాధ్యము ||2||ఏదేను వనమందుప్రభు స్థిరపరచిన కార్యము ||2||ప్రభు స్థిరపరచిన కార్యము ||ఇది|| ఈ జగతి కన్నా మునుపేప్రభు చేసెను ఈ కార్యము ||2||ఈ ఇరువురి హృదయాలలోకలగాలి ఈ భావము ||2||నిండాలి సంతోషము ||ఇది|| వరుడైన…
Ide Naa Hrudaya Vaanchana – ఇదే నా హృదయ వాంఛన
ఇదే నా హృదయ వాంఛన నీవే నా హృదయ స్పందన ||2|| నిన్ను చూడాలని – నిన్ను చేరాలని ||2|| నా బ్రతుకు నీలో నే సాగని ||ఇదే నా|| నీ యందు నిలిచి ఫలియించాలని నీ అడుగు జాడలోనే నడవాలని ||2|| ఈ…
Aa Dari Chere – ఆ దరి చేరే
Aa Dari Chere : ఆ దరి చేరే దారే కనరాదుసందె వెలుగు కనుమరుగై పోయేనా జీవితాన చీకటులై మ్రోగే ||2||ఆ దరి చేరేహైలెస్సో హైలో హైలెస్సా ||2|| విద్య లేని పామరులను పిలిచాడుదివ్యమైన బోధలెన్నో చేసాడు ||2||మానవులను పట్టే జాలరులుగా చేసిఈ భువిలో…
Aa Ningilo Veligindhi – ఆ నింగిలో వెలిగింది
Aa Ningilo Veligindhi : ఆ నింగిలో వెలిగింది ఒక తారమా గుండెలో ఆనందాల సితారనిజ ప్రేమను చూసాము కళ్ళారాఈ లోకంలో నీ జన్మము ద్వారాఆనంద హేళ ఇయ్యాల సందడి చేయాలహృదయంలోని యేసు పుట్టిన వేళఆనంద హేళ ఇయ్యాల సందడి చేయాలమా హృదయాల్లోన యేసు…
Aaha Hallelujah – ఆహా హల్లెలూయా
తార జూపిన మార్గమదే… జ్ఞానులు చేరిన గమ్యమదే… గొల్లలు గాంచిన స్థానమదే… లోక రక్షకుని గూర్చినదే… ఇమ్మానుయేలు జననమది – పాపికి పరలోక ద్వారమది ||2|| ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా…. తార జూపిన మార్గమదే – జ్ఞానులు…
Aaha Mahaathma – ఆహా మహాత్మ
ఆహా మహాత్మ హా శరణ్య – హా విమోచకా ద్రోహ రహిత చంపె నిను నా – దోషమే కదా ||ఆహా|| వీరలను క్షమించు తండ్రి – నేరమేమియున్ కోరిటితుల నిన్ను చంపు – కౄర జనులకై ||ఆహా|| నీవు నాతో పరదైసున –…
Aa Bhojana Pankthilo – ఆ భోజన పంక్తిలో
Aa Bhojana Pankthilo: ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలోఅభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను ||2||కన్నీళ్లతో పాదాలు కడిగిందితన కురులతో పాదాలు తుడిచింది ||2||సువాసన సువాసన ఇల్లంత సువాసనాఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన ||2|| జుంటి తేనె ధారల కన్నా మధురమైనది వాక్యంఆ…