Oka Varamadigithini Song lyrics : ఒక వరమడిగితిని యేసయ్యానీలా ఉండాలని – మండుచుండాలనినీలా ఉండాలని – మండుచుండాలని ||2||యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ||2|| ||ఒక వరమడిగితిని|| నాలో నేరము స్థాపించగలరాప్రతిధ్వని ఇచ్చెను నీ స్వరము ధరలో ||2||నన్ను పరిశుద్ధపరచి తుది శ్వాస…
Category: Uncategorized
Oka Divyamaina sangathitho – ఒక దివ్యమైన సంగతితో
Oka Divyamaina sangathitho song lyrics: ఒక దివ్యమైన సంగతితోనా హృదయము ఉప్పొంగెను ||2||యేసు రాజని నా ప్రియుడనిప్రియ స్నేహితుడు క్రీస్తని ||ఒక దివ్యమైన|| పదివేల మందిలో నా ప్రియుడు యేసుదవళవర్ణుడు అతి కాంక్షణీయుడు ||2||తన ప్రేమ వేయి నదుల విస్తారము ||2||వేవేల నోళ్లతో…
Oranna Oranna – ఓరన్న ఓరన్న
Oranna Oranna Song lyrics : ఓరన్న… ఓరన్నయేసుకు సాటి వేరే లేరన్న… లేరన్నయేసే ఆ దైవం చూడన్నా… చూడన్నాయేసే ఆ దైవం చూడన్నా ||ఓరన్న|| చరిత్రలోనికి వచ్చాడన్నా – వచ్చాడన్నాపవిత్ర జీవం తెచ్చాడన్నా – తెచ్చాడన్నా ||2||అద్వితీయుడు ఆదిదేవుడుఆదరించును ఆదుకొనును ||2|| ||ఓరన్న||…
Oka Kshanamaina – ఒక క్షణమైన
Oka Kshanamaina song lyrics: ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతకగలనా యేసయ్యాకునికిన నిద్రించిన నా స్థితి ఏమౌనో మెస్సయ్యా ||2|| ఒంటరైన వేళలో – జంటగా నేనుందుననిఅండ లేని వేళలో – కొండగా నిలుతునని ||2||అభయమునిచ్చిన నా యేసయ్యాఅండగ నిలిచిన నా…
Oka Kshanamaina Ninnu – ఒక క్షణమైనా నిన్ను
ఒక క్షణమైనా నిన్ను వీడి ఉండలేనయ్య నా యేసయ్యా ||2|| యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ||2|| ||ఒక క్షణమైనా|| నశియించిపోతున్న నన్ను బ్రతికించినావయ్యా యేసు కృశించిపోతున్న నాలో వేంచేసినావయ్యా యేసు ||2|| నీ కార్యములెంతో ఆశ్చర్యకరములయ్యా నీ వాగ్దానములెంతో నమ్మదగినవయ్యా ||యేసయ్యా|| మతిలేక…
Oka Chethilo Karra – ఒక చేతిలో కర్ర
Oka Chethilo Karra: ఒక చేతిలో కర్రఒక చేతిలో గొర్రె ||2|| చేసేటి చేతులలోనమేకులు నాటిరి నరులు ||2|| కారింది నీదు రక్తం కాలువలై పారేచిందింది నీదు రక్తం సిలువపై వ్రాలే ||ఒక చేతిలో|| నడిచేటి కాళ్ళలలోనమేకులు నాటిరి నరులు ||2|| ||కారింది|| కిరీటంబు…
Ye Reethi Nee Runam – ఏ రీతి నీ ఋణం
ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా ||2|| ఏ దిక్కు లేని నన్ను ప్రేమించినావయ్యా ఎంతో కృపను చూపి దీవించినావయ్యా ||ఏ రీతి|| పాపాల సంద్రమందున పయనించు వేళలో ||2|| పాశాన మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా ||ఏ రీతి|| నా పాప…
Ye Yogyatha Leni – ఏ యోగ్యతా లేని
ఏ యోగ్యతా లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా ఏ అర్హతా లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా నీకేమి చెల్లింతును నీ ఋణమెలా తీర్తును ||2|| ||ఏ యోగ్యతా|| కలుషితుడైన పాపాత్ముడను నిష్కళంకముగా నను మార్చుటకు ||2|| పావన దేహంలో గాయాలు పొంది…
Ye Reethi Sthuthiyinthuno – ఏ రీతి స్తుతియింతునో
ఏ రీతి స్తుతియింతునో – ఏ రీతి సేవింతునో నేరములెంచని వాడా – నాదు నజరేయుడా తీరము దాటిన వాడా – నాదు గలలీయుడా ఏ రీతి స్తుతియింతునో… నా ప్రాణ నాధుండా – నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడనో యేసువా ||2||…
Em Chesaanayya Neekosam – ఏం చేసానయ్యా నీకోసం
ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని ||2|| ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని ||2|| ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా ||2|| ||ఏం చేసానయ్యా|| ప్రాణమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా మాటలిచ్చావయ్యా నాకు బ్రతుకు నేర్పావయ్యా ||2|| ఎన్ని ఇచ్చినా నిన్నే…