Punarudhanuda Song lyrics : పునారుధానుడా నా యేసయ్యాసర్వయుగలలో నీను పోలిన వారెవరూ. “2”మరణాన్ని జయించిన పరిశుద్ధడానా స్తుతి ఆరాధనకు యోగుడా “2” ఆరాధన నీకే నయా నా యేసయ్యమరణాన్ని జయించిన పునారుధానుడా “2”ఆరాధన …ఆరాధన… ఆరాధన… ఆరాధన…”2″ నాకై ప్రాణము పెట్టిన వాడావుశాపముగా…
Category: Uncategorized
Kani Vini Erugani – కని విని ఎరుగని కరుణకు
Kani Vini Erugani: కని విని ఎరుగని కరుణకు నీవే ఆకారం తండ్రినీవే ఆధారం తండ్రి ||2||దయామయా నీ చూపులతోదావీదు తనయా నీ పిలుపులతోనీ రూపము కనిపించేహల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||2|| ||కని|| నీ పద ధూళులు రాలిన నేలలోమేమున్నామంటే – భాగ్యం…
Kanneellatho Pagilina – కన్నీళ్లతో పగిలిన గుండెతో
Kanneellatho Pagilina: కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమామనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా ||2||విడువడు నిన్ను ఎడబాయడు నిన్నుకష్టాల కడలిలో గమ్యానికి చేర్చును ||2||విడువడు నిన్ను 1. రాతిరంత ఏడుపొచ్చినా – కంట నీరు ఆగకుండినాకాలమింక మారకుండునా – వెలుగు నీకు కలగకుండునాప్రాణమిచ్చి ప్రేమ…
Christmas Vacchindayyaa – క్రిస్మస్ వచ్చిందయ్యా
Christmas Vacchindayyaa: క్రిస్మస్ వచ్చిందయ్యా నేడురక్షణ తెచ్చిందయ్యా చూడు ||2||ఆనందం వెల్లి విరిసేజగతిలో జ్యోతిగా నేడు ||2||క్రీస్తుకు ఆరాధన – ప్రభవుకు స్తోత్రార్పణయేసుకు చెల్లించెదం – హల్లెలూయా హల్లెలూయా ||క్రిస్మస్|| లోక పాపం తొలగింపజీవితాలను వెలిగింప ||2||ఈ లోకానికి వచ్చెనండి ప్రభువువిడుదల కలిగించె మనకు…
Christmas Shubhadinam – క్రిస్మస్ శుభదినం
Christmas Shubhadinam: క్రిస్మస్ శుభదినంమహోన్నతమైన దినముప్రకాశమైన దినమునా యేసు జన్మ దినము ||2||క్రిస్మస్ శుభదినం హ్యాప్పీ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ ||2||విష్ యు హ్యాప్పీ క్రిస్మస్వీ విష్ యు మెర్రి క్రిస్మస్ ||2|| దావీదు వేరు చిగురువికసించె నేడు భూమిపై ||2||అద్వితీయ కుమారునిగాలోక…
Kreesthulo Jeevinchu – క్రీస్తులో జీవించు
Kreesthulo Jeevinchu: క్రీస్తులో జీవించు నాకు – ఎల్లప్పుడు జయముండునుజయముంది జయముంది – జయముంది నాకు ||2|| ఎటువంటి శ్రమలొచ్చినా – నేను దిగులు పడను ఇలలో ||2||ఎవరేమి చెప్పిననూ – నేను సోలిపోనెప్పుడూ ||2|| ||జయముంది|| నా రాజు ముందున్నాడు – గొప్ప…
Christmas Medly3 – క్రిస్మస్ మెడ్లీ 3
Christmas Medly3 : దూత పాట పాడుడీ – రక్షకున్ స్తుతించుడీఆ ప్రభుండు పుట్టెను – బేత్లెహేము నందున ఓ బేత్లెహేము గ్రామమా! సద్దేమిలేకయునీవొంద గాఢనిద్రపై – వెలుంగు తారలు ఓ సద్భక్తులారా! లోక రక్షకుండుబేత్లెహేమందు నేడు జన్మించెన్ శ్రీ రక్షకుండు పుట్టఁగా నాకాశ…
Christmas Medly2 – క్రిస్మస్ మెడ్లీ 2
Christmas Medly2 : నర జన్మమెత్తి వరసుతునిగాఅరుదెంచె నేడు సరసముగాశ్రీ వేల్పుడగు ఆనందమూర్తిక్రీస్తేసు స్వామి ఈ భువిలోనమానసవేది పావనమూర్తిమానవులను పాలించుకర్తనర జన్మమెత్తి… లోకముద్ధరింప పరిశుద్ధ జన్మమెత్తి కన్య మరియ గర్భవతియాయే ||2|| ||మానసవేది|| బంతి యనగ యాడరే మనబాల చిన్న ముద్దుల యేసుకు ||2||ముత్తిక…
Christmas Medly1 – క్రిస్మస్ మెడ్లీ 1
Christmas Medly1: నజరేతు పట్నాన నాగుమల్లె ధరణిలోయోసేపు మరియమ్మ నాగుమల్లె ధరణిలో ||2||హల్లెలూయా హల్లెలూయా ||4|| మేము వెళ్లి చూచినాము స్వామి యేసు నాథుని ||2||ప్రేమ మ్రొక్కి వచ్చినాము మామనంబు లలరగా ||2||బేతలేము పురములోన బీద కన్య మరియకు ||2||పేదగా సురూపు దాల్చి వెలసె…
Christmas Panduga – క్రిస్మస్ పండుగ
Christmas Panduga : క్రిస్మస్ పండుగ వచ్చేనులే నేడుయేసయ్య జన్మదినం వచ్చేనులే ||2||ఆనందించెదం నూతన కీర్తన పాడెదంయేసయ్య ప్రేమను లోకమంతా చాటేడం తెడంయేసయ్య మార్గములో ఆనందముగా సాగెదం ||2|| కన్యక గర్భములో యేసయ్య జన్మించెనుపశువుల పాకలోనే పరిశుద్ధుడు జన్మించెనుదివినుండి దూతలొచ్చి కొత్త పాటలు పాడెను…