Alpha omega aina Song lyrics: అల్ఫా ఒమేగయైన – మహిమాన్వితుడాఅద్వితీయ సత్యవంతుడా – నిరంతరం స్తోత్రార్హుడా ||2||రాత్రిలో కాంతి కిరణమా – పగటిలో కృపా నిలయమాముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమానాతో స్నేహమై నా సౌఖ్యమైనను నడిపించే నా యేసయ్యా ||2|| …
Category: Hosanna Ministries
Avadhule Lenidi – అవధులే లేనిది
Avadhule Lenidi song lyrics : అవధులే లేనిది దివ్యమైన నీ కృపఅనంతమైనది ఆశ్చర్యమైనది ||2||యేసయ్యా నాపై నీవు చూపిన కృపఅమూల్యమైనది వర్ణించలేనిది ||2|| ||అవధులే|| ఊహించలేని హృదయానందమునుదుఃఖమునకు ప్రతిగా దయచేసినావు ||2||భారమెక్కువైనా తీరం కడుదూరమైనానీపై ఆనుకొందునునేను గమ్యం చేరుకొందును…
Athyunnatha Simhasanamupai – అత్యున్నత సింహాసనముపై
Athyunnatha Simhasanamupai song lyrics : అత్యున్నత సింహాసనముపై ఆసీనుడాదేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడాయేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావునా మనసార నీ సన్నిధిలోసాగిలపడి నమస్కారము చేసేదాసాగిలపడి నమస్కారము చేసేదా ||2|| 1.ప్రతి వసంతము నీ దయా కిరీటమేప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే ||2||ప్రభువా…