Skip to content

Telugu Christian Song Lyrics

Welcome to Telugu Christian Song Lyrics

Menu
  • Home
  • About
  • Telugu Chirstian Lyrics List – విషయ సూచిక
  • Signup
  • Contact us
Menu
Christmas Medly1

Christmas Medly1 – క్రిస్మస్ మెడ్లీ 1

Posted on February 15, 2024

Christmas Medly1:

నజరేతు పట్నాన నాగుమల్లె ధరణిలో
యోసేపు మరియమ్మ నాగుమల్లె ధరణిలో ||2||
హల్లెలూయా హల్లెలూయా ||4||

మేము వెళ్లి చూచినాము స్వామి యేసు నాథుని ||2||
ప్రేమ మ్రొక్కి వచ్చినాము మామనంబు లలరగా ||2||
బేతలేము పురములోన బీద కన్య మరియకు ||2||
పేదగా సురూపు దాల్చి వెలసె పశుల పాకలో ||2||

పేద వడ్ల వారి కన్య మరియమ్మ
ప్రేమ గల యేసు తల్లి మరియమ్మ
ప్రేమ గల యేసు తల్లి
పేరెళ్ళిన దేవా దేవుడే
యేసయ్య.. ప్రేమ గల అవతారం ||2||
స్వర్గ ద్వారాలు తెరిచిరి
యేసయ్య… స్వర్గ రాజు పుట్టగానే
యేసయ్య… స్వర్గ రాజు పుట్టగానే
సరుగున దూతలు వచ్చిరి
యేసయ్య.. చక్కని పాటల్ పాడిరి ||2||

నువ్వు బోయే దారిలో యెరూషలేం గుడి కాడ ||2||
అచ్ఛం మల్లె పూల తోట యేసయ్య ||2||
దొడ్డు దొడ్డు బైబిళ్లు దోసిట్లో పెట్టుకొని ||2||
దొరోలే బయలెల్లినాడే యేసయ్య ||2||

రాజులకు రాజు పుట్టన్నయ్య ||2||
రారే చూడ మనం వెళ్లుదాం అన్నయ్య ||2||
తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య ||2||
తరలినారే బెత్లహేము అన్నయ్య ||2||

పదరా పోదాము రన్న
శ్రీ యేసుని చూడ
పదరా పోదాము రన్న ||2||

శ్రీ యేసన్న నట లోక రక్షకుడట ||2||
లోకులందరికయ్యె ఏక రక్షకుడట ||2||
పదరా.. హే – పదరా.. హే
పదరా పోదాము రన్న – శ్రీ యేసుని చూడ
పదరా పోదాము రన్న ||4||

Video Song: Christmas Medly1

Christmas Medly1

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • Betlehemulo Najarethu – బెత్లెహేములో నజరేతు
  • Divilo Veduka – దివిలో వేడుక
  • O Hallelujah O Hallelujah – ఓ హల్లెలూయ ఓ హల్లెలూయని
  • Neeve Naa Snehamu – నీవే నా స్నేహము
  • Neeve Naa Rakshana- నీవే నా రక్షణ

Categories

  • A D Shikhamani
  • A R stevenson
  • A.B. Masilamani
  • Akumarthi Daniel
  • Amshumathi Mary
  • Andhra kristhava keerthanalu
  • Anil Kumar
  • Anil Ravada
  • Atchyuth Enosh
  • Benny Joshua
  • Bethaala John
  • Chatla Devasahaayam
  • Daniel Kalyanapu
  • Deevenayya
  • Devaraju.J
  • Diyya Prasada Rao
  • ENOSH KUMAR
  • Evan Mark Ronald
  • father Berchmans
  • Freddy paul
  • Guntur Raja
  • Hanok sirivella
  • Hosanna Ministries
  • Jesus calls
  • Jk Christopher
  • Joel Kodali
  • Joel N Bob
  • John Wesley
  • Joshua Gariki
  • Joshua Kolli
  • Joshua Shaik
  • K.Y. Ratnam
  • Kranthi chepuri
  • Kripal Mohan
  • M S Shanthavardhan
  • M. Jyothi Raju
  • manna
  • Nissy John
  • Padala Suresh Babu
  • Paul Emmanuel
  • Philip Gariki
  • Prabhu Pammi
  • Pranam Kamlakhar
  • prasanna bold
  • Purushotthamu Choudhary
  • Rachel Jyothi Komanapalli
  • Raj Prakash Paul
  • Ram Nagupadu
  • Ravinder Vottepu
  • Sailanna
  • SAM J VEDALA
  • Samuel Karmoji
  • samy pacchigalla
  • Satish Kumar
  • Shalem Israyel
  • Sharon Philip
  • Sharon Praveen
  • Sharon Sisters
  • Song's Of Zion
  • Surya Prakash Injarapu
  • Thomas
  • Uncategorized
  • Vinod Kumar

important Links:

  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Services
©2025 Telugu Christian Song Lyrics | Design: Newspaperly WordPress Theme