Alochanalo goppavaada Song Lyrics:
ఆలోచనలో గొప్పవాడా
ఆరాధనా ఆరాధనా
క్రియలయందు శక్తిమంతుడా
ఆరాధనా ఆరాధనా
హోసన్నా ఉన్నత దైవమా
హోసన్నా హోసన్నా హోసన్నా
1. కనుపాపలా కాచువాడా
ఆరాధనా ఆరాధనా
గరుడవలె మోయువాడా
ఆరాధనా ఆరాధనా
హోసన్నా ఉన్నత దైవమా
హోసన్నా హోసన్నా హోసన్నా
2. సిలువ చేత రక్షించువాడా
ఆరాధనా ఆరాధనా
రెక్కల క్రింద కప్పువాడా
ఆరాధనా ఆరాధనా
హోసన్నా ఉన్నత దైవమా
హోసన్నా హోసన్నా హోసన్నా
3. వెదకి నన్ను చూచువాడా
ఆరాధనా ఆరాధనా
దినదినము ఓదార్చువాడా
ఆరాధనా ఆరాధనా
హోసన్నా ఉన్నత దైవమా
హోసన్నా హోసన్నా హోసన్నా